పదవ తరగతి పరీక్షలకు రామచంద్రపురం సిద్ధం: ఎంఈఓ రాములు.
మండల వ్యాప్తంగా 7 పరీక్షా కేంద్రాలు.. 1643 మంది విద్యార్థులు హాజరు విద్యార్థులకు కీలక సూచనలు జారీ చేసిన ఎంఈఓ రామచంద్రపురం,మార్చి,13,మెదక్ టుడే న్యూస్:ప్రతినిధి.సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు నియోజకవర్గం పరిధిలోని రామచంద్రపురం మండల పరిధిలోరేపటి నుండి ప్రారంభం కానున్న పదవ తరగతి వార్షిక పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు మండల విద్యాధికారి శ్రీ రాములు తెలిపారు. విద్యార్థులు ఎలాంటి ఆందోళన చెందకుండా ప్రశాంతంగా పరీక్షలు రాయాలని ఆయన కోరారు. 1 జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ,బిహెచ్‌ఈఎల్ 2 జిల్లా పరిషత్ ఉన్నత...