పటాన్‌చెరులో మహిళా దినోత్సవ వేడుకలు: బిఆర్ఎస్ రాష్ట్ర నాయకురాలు కాట సునీత రాజు గౌడ్.
పటాన్‌చెరు,మార్చి,12,(మెదక్ టుడే) న్యూస్:ప్రతినిధి.పటాన్‌చెరు నియోజకవర్గ కేంద్రంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా, పండుగ వాతావరణంలో జరిగాయి. స్థానిక ఎమ్మెల్యే శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి - యాదమ్మ దంపతుల సారధ్యంలో నిర్వహించిన ఈ భారీ కార్యక్రమంలో బిఆర్ఎస్ రాష్ట్ర నాయకురాలు శ్రీమతి కాట సునీత రాజు గౌడ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. నియోజకవర్గంలోని నలుమూలల నుండి తరలివచ్చిన వేలాది మంది మహిళలతో పటాన్‌చెరు ప్రాంతం ఒక చైతన్య వేదికగా మారింది. అనంతరం ఎమ్మెల్యే సతీమణి శ్రీమతి గూడెం యాదమ్మ మాట్లాడుతూ మహిళా...