ఒక్క అవకాశం ఇవ్వండి అభివృద్ధి చేసి చూపిస్తా మెదక్ మున్సిపాలిటీ 8 వ వార్డు బిజెపి అభ్యర్థి లావణ్య నర్సింగరావు.

మెదక్,ఫిబ్రవరి,1,మెదక్ టుడే న్యూస్:ప్రతినిధి.మెదక్ పట్టణంలోని రామ్ నగర్ కాలనీ వాసవి నగర్ కాలని 8వ వార్డు ఓటర్ మహాశయులందరికి నమస్కారములతో భారతీయ జనతా పార్టీ సహకారంతో కౌన్సిలర్ గా పోటీ చేస్తూ మీ ముందుకి వస్తున్నాను. మెదక్ పట్టణంలో రాంనగర్ మరియు వాసవి నగర్ ఎనిమిదో వార్డులో గతంలో కౌన్సిలర్ గా పని చేసిన వారు అభివృద్ధిలో వెనుకబడ్డారు కాంగ్రెస్ టిఆర్ఎస్లకు అవకాశం ఇచ్చారు ఒకసారి భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇవ్వండి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు రాంనగర్ మన వార్డులో...