ఒక్క అవకాశం ఇవ్వండి అభివృద్ధి చేసి చూపిస్తా మెదక్ మున్సిపాలిటి 27 వ వార్డు బి ఆర్ ఎస్ అభ్యర్థి అస్తగల బాలరాజ్..
మెదక్ జనవరి 30 మెదక్ టుడే న్యూస్, ప్రతినిధి:గురువారం బి ఆర్ ఎస్ పార్టీ 27 వాడు అభ్యర్థిగా గురువారం నామినేషన్ వేశారు అనంతరం బాలరాజు మాట్లాడుతూ పట్టణంలోని 27వ వార్డు ఓటర్ మహాశయులందరికి నమస్కారములతో బిఆర్ఎస్ పార్టీ సహకారంతో కౌన్సిలర్ గా పోటీ చేస్తూ మీ ముందుకి వస్తున్నాను. మెదక్ పట్టణంలో మరియు 27వ వార్డులో గతంలో కౌన్సిలర్ గా పని చేసిన వారు అభివృద్ధిలో వెనుకబడ్డారు బిఆర్ఎస్ నాకు అవకాశం ఇచ్చారు ఒకసారి బి ఆర్ ఎస్ పార్టీకి ఓటు వేసి...