ఒక్క అవకాశం ఇవ్వండి అభివృద్ధి చేసి చూపిస్తాం మెదక్ మున్సిపాలిటి 14 వ వార్డు15 వ బిజెపి..

మెదక్ జనవరి 30 మెదక్ టుడే న్యూస్, ప్రతినిధి:శుక్రవారం మెదక్ మున్సిపాలిటీ బిజెపి పార్టీ 14 వాడు అభ్యర్థిగా నాయిని యశోద ప్రసాద్15వ వాడు అభ్యర్థి గుప్తా నర్సింలు నామినేషన్ వేశారు అనంతరం వారుమాట్లాడుతూ పట్టణంలోని 14వ వార్డు 15వ వాడు ఓటర్ మహాశయులందరికి నమస్కారములతో భారతీయ జనతా పార్టీ సహకారంతో కౌన్సిలర్ గా పోటీ చేస్తూ మీ ముందుకి వస్తున్నాము. మెదక్ పట్టణంలో 14వ వార్డ్ మరియు 15వ గతంలో కౌన్సిలర్ గా పని చేసిన వారు అభివృద్ధిలో వెనుకబడ్డారు కాంగ్రెస్ టిఆర్ఎస్లకు...