న్యూ ఎరా స్కూల్ వార్షికోత్సవం.

చేగుంట,మార్చ్,17,మెదక్ టుడే న్యూస్:నార్సింగి మండలంలోని న్యూ ఎరా స్కూల్ వార్షికోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా, కోలాహలంగా జరిగాయి. ఈ వేడుకలకు స్కూల్ ప్రిన్సిపాల్ అనురాధ అధ్యక్షత వహించి, జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు.డాన్స్ మాస్టర్ గిరిదయ శిక్షణలో అలరించిన విద్యార్థులు ఈ కార్యక్రమం ప్రధాన ఆకర్షణగా నిలిచిన సాంస్కృతిక కార్యక్రమాలను ప్రముఖ నృత్య దర్శకుడు గిరిదయ ఎంతో అద్భుతంగా తీర్చిదిద్దారు. ఆయన శిక్షణలో విద్యార్థులు వైవిధ్యమైన పాటలకు స్టెప్పులేసి అందరినీ మంత్రముగ్ధులను చేశారు. భక్తిరసంతో సాగిన 'జై జై గణేశా',ఎల్లమ్మ' పాటలతో పాటు, భావోద్వేగపూరితమైన...