(స్టేట్ బ్యూరో)న్యూఢిల్లీ,నవంబర్,15,మెదక్ టుడే న్యూస్:
న్యూడిల్లీలో ఏఐసీసీ అధ్యక్షుడు శ్రీ మల్లిఖార్జున ఖర్గేని మర్యాదపూర్వకంగా కలిసిన తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి,ఉప ముఖ్యమంత్రి శ్రీ భట్టి విక్రమార్క మల్లు టీపీసీసీ అధ్యక్షులు శ్రీ మహేష్ కుమార్ గౌడ్,జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఘన విజయం సాధించిన నేపథ్యంలో ఉప ఎన్నికలో గెలుపొందిన శ్రీ నవీన్ యాదవ్ ని శ్రీ ఖర్గే కి పరిచయం చేశారు.
