నూతన వధూవరులను ఆశీర్వదించిన మాజీ ఎమ్మెల్యేలు పద్మా దేవేందర్ రెడ్డి, శశిధర్ రెడ్డి..

•నూతన వధూవరులను ఆశీర్వదించిన మాజీ ఎమ్మెల్యేలు పద్మా దేవేందర్ రెడ్డి, శశిధర్ రెడ్డి.. పాపన్నపేట,నవంబర్,16,మెదక్ టుడే న్యూస్: పాపన్నపేట మండల పరిధిలోని ఆరెపల్లి గ్రామానికి చెందిన బిఆర్ఎస్ నాయకులు అట్కరి గోపాల్ రావు కుమారుడు రాజాశేఖర్ వివాహం కీర్తనతో ఇటీవల జరిగింది, మాజీ ఎమ్మెల్యే పద్మదేవేందర్ రెడ్డి, శశిధర్ రెడ్డి లు ఆదివారం ఆరేపల్లిలో నూతన వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో ,సర్పంచ్ల ఫోరం మాజీ అధ్యక్షులు కుమ్మరి జగన్, బాల గౌడ్ తాజా మాజీ సర్పంచ్ లు శ్రీనాథ్ రావు, మల్లేశం,...