నూతన ‘లేబర్‌ కోడ్‌’లను తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయవద్దు..

•నూతన ‘లేబర్‌ కోడ్‌'లను తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయవద్దు •టియుడబ్ల్యుజె రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో తీర్మానం (స్టేట్ బ్యూరో)నవంబర్,25, మెదక్ టుడే న్యూస్: కేంద్ర ప్రభుత్వం అమలులోనికి తీసుకొచ్చిన నూతన ‘లేబర్‌ కోడ్‌'లను తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయవద్దని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి విజ్ఞప్తి చేయాలని టియుడబ్ల్యుజె-ఐజెయు, కేంద్ర కార్మిక సంఘాలు తీర్మానించాయి. నూతన లేబర్‌ కోడ్‌లను రద్ధు చేయాలని డిమాండ్‌ చేస్తూ సంయుక్త కార్మిక సంఘాల ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న ధర్నాలతో పాటు ఇందిరాపార్క్‌ వద్ద ‘కార్మికుల తలపెట్టనున్న నిరసన గళం’ కార్యక్రమంలో...