నిర్మాత బెల్లంకొండ సురేష్‌పై కేసు నమోదు..

(స్టేట్ బ్యూరో) నవంబర్ 11 మెదక్ టుడే న్యూస్: నిర్మాత బెల్లంకొండ సురేష్‌పై కేసు నమోదు ఫిలిం నగర్ రోడ్డు నెంబర్–7లో నివాసం ఉంటున్న శివ ప్రసాద్ అనే వ్యక్తి కొంతకాలంగా తన ఇంటికి తాళం వేసి బంధువుల వద్దకు వెళ్ళిన శివ ప్రసాద్ మూడు రోజుల క్రితం ఆ తాళం పగలగొట్టి, ఇంట్లో ఆస్తులు, గోడలు ధ్వంసం చేసి, ఇంటిని ఆక్రమించేందుకు యత్నించిన బెల్లంకొండ సురేష్ మరియు ఆయన అనుచరులు,ఇంటికి వచ్చి ధ్వంసమైన వస్తువులను చూసి విషయం తెలుసుకొని, తన సిబ్బందిని బెల్లంకొండ...