న్యూఢిల్లీ,జంతర్ మంతర్ ధర్నా చౌక్ మందకృష్ణ మాదిగ.
న్యూఢిల్లీ,జంతర్ మంతర్ ధర్నా చౌక్ మందకృష్ణ మాదిగ (స్టేట్ బ్యూరో)న్యూఢిల్లీ,నవంబర్,15,మెదక్ టుడే న్యూస్: నవంబర్ 17న న్యూ ఢిల్లీ,జంతర్ మంతర్ లో జరగనున్న దళితులఆత్మ గౌరవ ప్రదర్శన వేదిక ప్రాంతం పరిశీలన చేసిన ఎం ఎం.ఆర్.పి.ఎస్, వ్యవస్థాపక అధ్యక్షులు పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ,ఆత్మగౌరవ ప్రదర్శన ఏర్పాట్లుకుసంబందించి టెంట్ హౌస్.సౌండ్ సిస్టం వర్కర్స్ కు సూచనలుచేయడం జరిగింది,కార్యక్రమం ప్రశాంతంగా జరగడానికిమా ఎం ఆర్ పి ఎస్ నాయకులు,కార్యకర్తల నుండి సంపూర్ణ సహకారం అందిస్తామని, పోలీస్ వారు కూడా అందుకు సహకారం అందించాలని,పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్...