నేటి నుంచి 28 వరకు పోలీస్ యాక్ట్ అమలు జిల్లా ఎస్ పి

మెదక్ జనవరి 31 మెదక్ టుడే న్యూస్ ప్రతినిధి.మెదక్ జిల్లా శాంతి భద్రతల పరిరక్షణ దృష్ట్యా ఫిబ్రవరి 01 నుండి 28 వ తేదీ వరకు జిల్లా వ్యాప్తంగా 30, 30 ఎ పోలీసు యాక్ట్ – 1861 అమలులో ఉంటుందని జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాస రావు, తెలిపారు.ఈ సమయంలో పోలీసు అధికారుల ముందస్తు అనుమతి లేకుండా ఏవిధమైన ధర్నాలు, రాస్తారోకోలు, నిరసనలు, ర్యాలీలు, పబ్లిక్ మీటింగ్స్, సభలు, సమావేశాలు నిర్వహించడం నిషేధమని జిల్లా ఎస్పీ తెలిపారు.అలాగే ప్రజల/ప్రభుత్వ ఆస్తులకు నష్టం కలిగించే...