నమూనా జనగణన క్షేత్ర పర్యటనను పరిశీలించిన తూప్రాన్ ఆర్డీవో జయచంద్ర రెడ్డి.
చేగుంట,ఏప్రిల్,25,మెదక్ టుడే న్యూస్:జనగణన శిక్షణలో భాగంగా ఈరోజు చేగుంట మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల చేగుంటలో మూడు రోజుల సెన్సార్ శిక్షణ కార్యక్రమం జరిగింది. శిక్షణ కార్యక్రమంలో భాగంగా మూడో రోజు ఎనుమారేటర్స్, సూపర్వైజర్స్ వడియారం గ్రామంలో నమూనా జనగణన నిర్వహించారు. ఈ కార్యక్రమం ఏ విధంగా నిర్వహిస్తున్నారో తూప్రాన్ ఆర్డీవో జయచంద్ర రెడ్డి ఆకస్మికంగా పరిశీలించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎనుమారేటర్స్, సూపర్వైజర్స్ సెన్సెస్ 2027 మొదటి దశ నమూనా జనగణన పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం...