నాలుగు కోట్ల ప్రజల ఆత్మగౌరవ ఆకాంక్షల సాకారం-ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి.

పటాన్ చెరు,జూన్,2,(మెదక్ టుడే) న్యూస్ ప్రతినిధి.తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా పటాన్చెరు నియోజకవర్గంలో వేడుకలు ఘనంగా జరిగాయి. పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి పాల్గొని అమరవీరులకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం సాగిన ఉద్యమం నాలుగు కోట్ల మంది తెలంగాణ ప్రజల ఆత్మగౌరవ ప్రతీక అని పేర్కొన్నారు.పటాన్చెరు డివిజన్ పరిధిలోని జాతీయ రహదారి సమీపంలో ఉన్న తెలంగాణ అమరవీరుల స్తూపం వద్ద ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. తెలంగాణ రాష్ట్ర...