నాలుగు దశాబ్దాల ప్రేమ బంధానికి ఘన వేడుకనీరుడు అశోక్ ముదిరాజ్ – లక్ష్మీబాయి దంపతుల 40వ వివాహ వార్షికోత్సవం.
రాష్ట్ర నాయకులు, సామాజిక ప్రముఖుల సమక్షంలో అభినందనల వెల్లువ“ఆదర్శ దాంపత్యానికి ప్రతీక” అంటూ కొనియాడిన నేతలు.శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపిన అశోక్ ముదిరాజ్(స్పెషల్ కరస్పాండెంట్)హైదరాబాద్,మే,24,మెదక్ టుడే న్యూస్: నేషనల్ హ్యూమన్ రైట్స్ అండ్ సోషల్ జస్టిస్ కమిషన్ రాష్ట్ర ఆర్టీఐ అధ్యక్షులు, జనతా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నీరుడు అశోక్ ముదిరాజ్ గారు మరియు వారి సహచరి లక్ష్మీబాయి దంపతుల 40వ వివాహ వార్షికోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించబడ్డాయి. కుటుంబ సభ్యులు, రాజకీయ నాయకులు, సామాజికవేత్తలు,...