ఎన్ హెచ్.ఆర్.ఎస్. జె.సి. గోవా రాష్ట్ర అధ్యక్షుడిగా ఆనంద్ నియామకంవివాహ వేడుక వేదికగా నియామక పత్రం, ఐడీ కార్డు అందజేత.

(స్పెషల్ కరస్పాండెంట్)గోవా-హైదరాబాద్,మే,10,మెదక్ టుడే న్యూస్:నేషనల్ హ్యూమన్ రైట్స్ అండ్ సోషల్ జస్టిస్ కమిషన్ (ఎన్ హెచ్.ఆర్.ఎస్. జె.సి.) గోవా రాష్ట్ర అధ్యక్షుడిగా శ్రీ ఆనంద్‌ను నియమిస్తూ జాతీయ ఇంచార్జ్, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు సర్వేందర్ ఆధ్వర్యంలో నియామక పత్రం మరియు అధికారిక ఐడీ కార్డును ఘనంగా అందజేశారు. ఈ కార్యక్రమం నల్లగుట్ట విజయ్ బావమరిది కుమార్తె వివాహ వేడుక సందర్భంగా నిర్వహించబడటం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. వివాహ వేడుక అత్యంత వైభవంగా జరిగింది.ఈ కార్యక్రమంలో జాతీయ ఉపాధ్యక్షుడు డాక్టర్ సుక్కా డానియల్, వర్కింగ్ ప్రెసిడెంట్...