మురుగు కాలువ సమస్యకు శాశ్వత పరిష్కారమే లక్ష్యం: మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ నందారం నరసింహ గౌడ్.
జయలక్ష్మి నగర్, లక్ష్మి సాయి మెడోస్ కాలనీల్లో అధికారులతో కలిసి మాజీ వైస్ చైర్మన్ పర్యటనదుర్వాసన, దోమల బెడదపై కాలనీవాసుల ఫిర్యాదుతో తక్షణ స్పందన అమీన్పూర్,మార్చి,10,(మెదక్ టుడే) న్యూస్:ప్రతినిధి.సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు నియోజకవర్గం పరిధిలోని అమీన్పూర్ జిహెచ్ఎంసి పరిధిలోని బీరంగూడ డివిజన్ జయలక్ష్మి నగర్, లక్ష్మి సాయి మెడోస్ కాలనీల గుండా వెళ్తున్న ప్రధాన మురుగునీటి కాలువ వల్ల వెలువడుతున్న దుర్వాసన సమస్యకు శాశ్వత పరిష్కారమే లక్ష్యంగా పనిచేస్తున్నామని అమీన్పూర్ మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ నందారం నరసింహ గౌడ్ స్పష్టం చేశారు. సమస్య...