మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో బిఆర్ఎస్ లో భారీ చేరికలు..

మెదక్ బల్దియా పై ఎగిరేది బిఆర్ఎస్ జండానే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ కు బుద్ధి చెప్పాలి. మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మదేవేందర్ రెడ్డి.. మెదక్ జనవరి 30 మెదక్ టుడే న్యూస్ ప్రతినిధి:మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో మెదక్ జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీకి గట్టి షాక్ తగిలింది. పట్టణంలోని పలు వార్డులకు చెందిన కాంగ్రెస్ నాయకులు శుక్రవారం మెదక్ జిల్లా బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో బిఆర్ఎస్ లో చేరారు. ఎమ్మార్పీఎస్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ హస్తకాల బాలరాజు వార్డ్ నెంబర్ 10 నుండి కాంగ్రెస్...