ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి దంపతులకు వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలిపిన మాజీ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి
పటాన్‌చెరు,మే,19,(మెదక్ టుడే)న్యూస్ ప్రతినిధి.సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి, వారి సతీమణి యాదమ్మ గార్లకు వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. మంగళవారం ఎమ్మెల్యే నివాసంలో అమీన్‌పూర్ మున్సిపల్ మాజీ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి ముఖ్య నాయకులతో కలిసి ఎమ్మెల్యే దంపతులను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా వారికి పుష్పగుచ్ఛం అందించి, శాలువాతో ఘనంగా సత్కరించి పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సందర్భంగా మాజీ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి మాట్లాడుతూ… పటాన్‌చెరు నియోజకవర్గ ప్రజల గుండెల్లో నిలిచిన ప్రజానేత, శాసనసభ్యులు...