ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డిని కలిసి ఆశీస్సులు తీసుకున్న బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఐలాపూర్ నర్సింగ్ రావు
ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డిని కలిసి ఆశీస్సులు తీసుకున్న బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఐలాపూర్ నర్సింగ్ రావు అమీన్ పూర్,ఆగస్టు,14,మెదక్ టుడే న్యూస్:(ప్రతినిధి)పటాన్‌చెరు నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఐలాపూర్ నర్సింగ్ రావు తన జన్మదినాన్ని పురస్కరించుకొని స్థానిక ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డిని, అమీన్‌పూర్ మున్సిపల్ మాజీ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డిని, అమీన్పూర్ మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ నందారం నరసింహ గౌడ్ నీ మర్యాదపూర్వకంగా కలిసి ఘనంగా ఆశీర్వాదాలు తీసుకున్నారు.ఈ సందర్భంగా ఐలాపూర్ నర్సింగ్ రావు మాట్లాడుతూ.. ఎమ్మెల్యే గూడెం...