మీడియాపై ఆంక్షలా..? డిపిఅర్ఓ తీరుపై తీవ్ర విమర్శలు!

15 నిమిషాల్లో సభా ప్రాంగణం ఖాళీ చేయాలంటూ మౌఖిక ఆదేశాలు.. సమాచార సేకరణ హక్కుకు విఘాతం అంటూ మీడియా వర్గాల ఆవేదన సంగారెడ్డి ప్రతినిధి, జూలై 20 (మెదక్ టుడే న్యూస్):ఉమ్మడి మెదక్ జిల్లాలో వర్షాభావ పరిస్థితులపై జిల్లా ఇన్‌చార్జి మంత్రి అధ్యక్షతన సోమవారం నిర్వహించిన సమీక్ష సమావేశం సందర్భంగా మీడియా కవరేజీకి సంబంధించిన వ్యవహారం వివాదాస్పదంగా మారింది. కార్యక్రమాన్ని కవర్ చేయడానికి వచ్చిన జిల్లా ఫోటోగ్రాఫర్లు, వీడియోగ్రాఫర్లకు కార్యక్రమం ప్రారంభానికి ముందే కేవలం 15 నిమిషాల్లో చిత్రీకరణ పూర్తి చేసి సభా ప్రాంగణాన్ని...