మీ సేవ కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఈ-డిస్ట్రిక్ట్ మేనేజర్ సందీప్.
అధిక రుసుములు వసూలు చేస్తే కఠిన చర్యలు తప్పవు: ఈ-డిస్ట్రిక్ట్ మేనేజర్ సందీప్తప్పుగా డాక్యుమెంట్లు అప్లోడ్ చేసినా చర్యలు – ఇకపై మీ సేవలో డిజిటల్ రశీదులు మెదక్,జూలై,21,(మెదక్ టుడే న్యూస్ ప్రతినిధి) మెదక్ జిల్లా పరిధిలోని పలు మీ సేవ కేంద్రాలను ఈ-డిస్ట్రిక్ట్ మేనేజర్ సందీప్ సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.ఈ సందర్భంగా కొత్తగా అందుబాటులోకి వచ్చిన (ఎస్ ఎస్ సి) మెమో ప్రింట్, యూరియా బుకింగ్, ఫార్మర్ రిజిస్ట్రేషన్, వ్యవసాయేతర మార్కెట్ విలువ తదితర సేవలపై నిర్వాహకులకు అవగాహన కల్పించారు.ప్రతి దరఖాస్తును...