తెలంగాణా ఉద్యమ పిడికిలి అందేశ్రీమెతుకు సీమతో అందేశ్రీకి విడదీయరాని అనుబంధంమెదక్ లో ఘన నివాళి..
తెలంగాణా ఉద్యమ పిడికిలి అందేశ్రీమెతుకు సీమతో అందేశ్రీకి విడదీయరాని అనుబంధంమెదక్ లో ఘన నివాళి* మెదక్ నవంబర్ 10 మెదక్ టుడే న్యూస్ ప్రతినిధి మెదక్: తెలంగాణ అస్తిత్వ ఉద్యమానికి బిగిసిన పిడికిలి అందేశ్రీ అని టీపీటీఎఫ్ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు బి.కొండల్ రెడ్డి, తెలంగాణ ఎన్ జీఓల సంఘం జిల్లా అధ్యక్షుడు దొంతి నరేందర్, సీనియర్ కాంగ్రెస్ నేత మధుసూదన్ రావు కొనియాడారు. సోమవారం మెదక్ పట్టణంలోని అంబేడ్కర్ చౌరస్తా వద్ద అందేశ్రీ చిత్రపటానికి పూల మాల వేసి ప్రజా సంఘాలు నివాళులర్పించాయి....