మెదక్ మున్సిపాలిటీ హంగ ఏర్పడింది బి ఆర్ ఎస్ 15 వార్డులు కాంగ్రెస్ 14 బిజెపి 2 బీఎస్పీ 1

మెదక్ టౌన్, ఫిబ్రవరి,13, మెదక్ టుడే న్యూస్,ప్రతినిధి:మెదక్ మున్సిపాలిటీలో హంగు ఏర్పడింది బి ఆర్ ఎస్ 15 వార్డులు గెలవగా కాంగ్రెస్ 14 వార్డులు బిజెపి రెండు వార్డులు బిఎస్పి ఒక వాడు గెలుపొందారు కాగా బీఎస్పీ అభ్యర్థి గెలిచిన వెంటనే కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు మైనంపల్లి హనుమంతరావు ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ సమక్షంలో కాంగ్రెస్ చేరారు కాగా మెదక్ మున్సిపాలిటీలో హంగు ఏర్పడింది కాంగ్రెస్ 15 బీర్ ఎస్ 15 బిజెపి 2 మెదక్ మున్సిపాలిటీ చైర్మన్ పదవి మహిళా రిజర్వు కావడంతో...