మెదక్ జిల్లా శాంతి భద్రతల పరిరక్షణ దృష్ట్యా జనవరి 01 నుండి 31 వ తేదీ వరకు జిల్లా వ్యాప్తంగా 30, 30(ఎ) పోలీసు యాక్ట్ – 1861 అమలులో ఉంటుందని జిల్లా ఎస్ పి. శ్రీనివాస రావు, తెలిపారు.
మెదక్,జనవరి,1,మెదక్ టుడే న్యూస్:(ప్రతినిధి) మెదక్ జిల్లా శాంతి భద్రతల పరిరక్షణ దృష్ట్యా జనవరి 01 నుండి 31 వ తేదీ వరకు జిల్లా వ్యాప్తంగా 30, 30(ఎ) పోలీసు యాక్ట్ – 1861 అమలులో ఉంటుందని జిల్లా ఎస్ పి. శ్రీనివాస రావు, తెలిపారు.ఈ సమయంలో పోలీసు అధికారుల ముందస్తు అనుమతి లేకుండా ఏవిధమైన ధర్నాలు, రాస్తారోకోలు, నిరసనలు, ర్యాలీలు, పబ్లిక్ మీటింగ్స్, సభలు, సమావేశాలు నిర్వహించడం నిషేధమని జిల్లా ఎస్ పి తెలిపారు.అలాగే ప్రజల,ప్రభుత్వ ఆస్తులకు నష్టం కలిగించే చట్టవ్యతిరేక చర్యలు, అశాంతి...