మెదక్ జిల్లా పరిధిలో చైనా మంజా పూర్తిగా నిషేధంఎస్ పి..
•నిబంధనలకు విరుద్ధంగా విక్రయించినా, వినియోగించినా కఠిన చట్టపరమైన చర్యలు. •కరెంట్ స్థంభాలకు దూరంగా, సురక్షితమైన మైదానాల్లోనే గాలిపటాలు ఎగురవేయాలి. •జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాస రావు. మెదక్,జనవరి,6,మెదక్ టుడే న్యూస్:ప్రతినిధి,జిల్లా పరిధిలో చైనా మంజాను పూర్తిగా నిషేధించినట్లు జిల్లా ఎస్పీ శ్రీ డి.వి. శ్రీనివాస రావు, ఐపీఎస్ ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం విధించిన నిషేధాన్ని ఉల్లంఘిస్తూ చైనా మంజాను విక్రయించినా, వినియోగించినా లేదా దాని వల్ల ఎవరికైనా ప్రమాదం సంభవించినట్లయితే సంబంధిత వ్యక్తులపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.రాబోయే సంక్రాంతి...