ముగిసిన నామినేషన్ల పర్వం..
ముగిసిన నామినేషన్ల పర్వం పాపన్నపేట,నవంబర్,29,మెదక్ టుడే న్యూస్: పాపన్నపేట మండల పరిధి లోని వివిధ గ్రామాలకు చెందిన సర్పంచ్,వార్డ్ మెంబర్ స్థానాలు ఆశిస్తున్న ఆశావాహులతో మండల కేంద్రమైన పాపన్నపేట నామినేషన్ల పర్వం తో కిటకిటలాడింది. మెదక్ జిల్లా లోనే అతిపెద్ద మండలం గా పేరుగాంచిన పాపన్నపేటలో 40 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. 348 వార్డులు ఉన్నాయి. శనివారం నామినేషన్ల ముగింపుకు తుదిఘట్టం కావడంతో మండల పరిధిలోని దాదాపు అన్ని గ్రామాలకు చెందిన సర్పంచ్ వార్డ్ మెంబర్ ఆశిస్తున్న ఆశావహులు తమ అనుచరాగణంతో చేరుకొని నామినేషన్లు...