మండల వ్యాప్తంగా జోరుగా కల్తీ కల్లు దందా..
మండల వ్యాప్తంగా జోరుగా కల్తీ కల్లు దందా. •కల్తీ కల్లుతో ప్రజల ప్రాణాలతో చెలగాటం. •మామూళ్ల మత్తులో ఎక్సైజ్ శాఖ…. •చోద్యం చూస్తున్న పోలీసులు…. పాపన్నపేట,నవంబర్,13, మెదక్ టుడే న్యూస్: మత్తు పానీయాలను విక్రయిస్తూ సంపాదనే లక్ష్యంగా ముందుకు సాగుతున్న వైనం ఇది. పాపన్నపేట మండలంలో కల్తీకల్లు విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. స్వచ్ఛమైన కల్లుకు బదులు ప్రాణాంతకమైన మత్తు పదార్థాలను కలుపుతూ కృత్రిమ కల్లును తయారు చేస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. ధనవర్జనే లక్ష్యంగా కొందరు వ్యాపారులు కల్తీ కళ్ళు తయారు చేస్తూ ప్రజల ప్రాణాలతో...