చేగుంట కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుని పుట్టినరోజు వేడుకలు..

•చేగుంట కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుని పుట్టినరోజు వేడుకలు చేగుంట నవంబర్ 12 మెదక్ టుడేమెదక్ టుడే న్యూస్ న్యూస్ చేగుంట పట్టణ కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు వడ్ల నవీన్ కుమార్, పుట్టినరోజు సందర్భంగా చేగుంట మండల కాంగ్రెస్ నాయకులు అందరూ కలిసి వడ్ల నవీన్ కుమార్ ని మర్యాదపూర్వకంగా శాలువతో సత్కరించి, కేక్ కట్ చేయించడం జరిగింది, అనంతరం వారు మాట్లాడుతూ ఇలాంటి పుట్టినరోజు మరెన్నో జరుపుకోవాలని వారు కాంగ్రెస్ పార్టీలో నిత్యం చురుకుగా పనిచేయాలని దినదినం ఉన్నంత స్థాయికి...