కిక్ ఇస్తున్న బెల్ట్ షాపులు..
మెదక్, నవంబర్ 12 మెదక్ టుడే న్యూస్: •కిక్ ఇస్తున్న బెల్ట్ షాపులు •ముడుపుల మత్తులో కన్నెత్తి చూడని ఆబ్కారి అధికారులు •మద్యం ఏరులై పారుతున్న గ్రామాలు పట్టణాలు చోద్యం చూస్తున్న అధికారులు •మత్తు పదార్థాలకు బానిస అవుతున్న నేటి తరం యువత •బెల్ట్ షాపులపై నాజర్ వెయ్యని అధికారులు రాజకీయ నాయకులు •పట్టణాల్లో పల్లెల్లో బెల్ట్ షాపుల దందా జోరుగా సాగుతుంది •పుట్టగొడుగుల వెలుస్తున్న బెల్ట్ షాపులు •ప్రతి కిరాణా కొట్టు ప్రత్యామ్నాయ బెల్టు షాపే •ఎనీ టైం కిక్ ఇస్తున్న బెల్ట్...