వడ్లు అమ్మిన రైతుకు ఇబ్బందులు లేకుండా సకాలంలో డబ్బులు అందేలా చర్యలు కలెక్టర్..
మెదక్, నవంబర్, 12, మెదక్ టుడే న్యూస్: •వడ్లు అమ్మిన రైతుకు ఇబ్బందులు లేకుండా సకాలంలో డబ్బులు అందేలా చర్యలు కలెక్టర్ •ధాన్యం దిగుమతి చేయడంలో మిల్లర్లు వేగం పెంచాలి. •తాసిల్దార్లు తరచూ రైస్ మిల్లును తనిఖీ చేయాలి. •కొల్చారం మండలంలో సత్య సాయి రైస్ మిల్, వరిగుంతం ఫ్యాక్స్ కొనుగోలు కేంద్ర పరిశీలనలో కలెక్టర్ వెల్లడి •జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ వడ్లు అమ్మిన రైతులకు ఇబ్బందులు లేకుండా సకాలంలో డబ్బులు జమ అయ్యేవిధంగా పటిష్ట చర్యలు తీసుకోవాలని జిల్లా...