•బోనాల అనంతసాగర్ రైస్ మిల్లులను పరిశీలించిన తాహసిల్దార్ శివప్రసాద్.
చేగుంట,నవంబర్ 11 మెదక్ టుడే న్యూస్:
చేగుంట మండలం బోనాల,అనంతసాగర్ రైస్ మిల్లులను పరిశీలించి తగు సూచనలు చేసిన చేగుంట తహసీల్దార్ శివ ప్రసాద్,మిల్లు కు వచ్చిన లారీలను తొందరగా కాలిచేసి పంపాలని హమాలీలను పెంచాలని సూచించారు.తహసీల్దార్ వెంట ఆర్ఐ జయభారత్ రెడ్డి,సర్వేయర్ రవీందర్ రెడ్డి ఉన్నారు.