జిల్లా ఎస్ పి ఆదేశాల మేరకు భద్రతా చర్యలలో భాగంగా బీడీ టీమ్, డాగ్ స్క్వాడ్‌లతో తనిఖీలు..
మెదక్, నవంబర్, 11, మెదక్ టుడే న్యూస్: •జిల్లా ఎస్ పి ఆదేశాల మేరకు భద్రతా చర్యలలో భాగంగా బీడీ టీమ్, డాగ్ స్క్వాడ్‌లతో తనిఖీలు.. జిల్లా పోలీస్ అధికారి శ్రీ డి.వి. శ్రీనివాసరావు, ఐపీఎస్ ఆదేశాల మేరకు మంగళవారం మెదక్ టౌన్ పరిధిలో భద్రతా చర్యల భాగంగా బీడీ టీమ్ మరియు డాగ్ స్క్వాడ్ సిబ్బంది సంయుక్తంగా న్యూ బస్ స్టాప్, ఓల్డ్ బస్ స్టాప్, రైల్వే స్టేషన్ మరియు చర్చి ప్రాంతాలలో చెకింగ్ నిర్వహించారు.ఈ తనిఖీల్లో అనుమానాస్పద వ్యక్తులు, వాహనాలు, లగేజీలు...