స్పెషల్ లోక్-అదాలత్‌లో బాగంగా మెదక్ జిల్లాలో 503 కేసుల రాజీ..

•స్పెషల్ లోక్-అదాలత్‌లో బాగంగా మెదక్ జిల్లాలో 503 కేసుల రాజీ.. •జిల్లా ఎస్ పి డి.వి. శ్రీనివాస రావు, ఐపీఎస్. మెదక్,నవంబర్,15,మెదక్ టుడే న్యూస్:ప్రతినిధి స్పెషల్ లోక్-అదాలత్ కార్యక్రమం లో భాగంగా, మెదక్ జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో నమోదైన రాజీ పడదగిన 503 కేసులను లోక్-అదాలత్‌లో సమర్థవంతంగా పరిష్కరించడం జరిగింది. ఇరు వర్గాలను సమన్వయం చేస్తూ, పరస్పర రాజీకి అనుకూలమైన వాతావరణాన్ని కల్పించి కేసులను పరిష్కరించుకోవడం జరిగింది.ప్రత్యేకంగా సైబర్ నేరాలకు సంబంధించిన 41 కేసుల్లో, బాధితులు కోల్పోయిన రూ. 11,44,608/- మొత్తాన్ని...