బాల్య వివాహాలు చట్ట నిత్య నేరంఎస్సై చైతన్యకుమార్ రెడ్డి..
•బాల్య వివాహాలు చట్ట నిత్య నేరంఎస్సై చైతన్యకుమార్ రెడ్డి, •బాలికలను రక్షిద్దాం బాల్య వివాహాలను అరికడదాం •సి డి పి ఓ స్వరూప రాణి చేగుంట నవంబర్ 12 మెదక్ టుడే న్యూస్ బాల్య వివాహాల నిర్మూలనకై అవగాహన సదస్సు రామయంపేట సిడిపిఓ స్వరూప రాణి ఆధ్వర్యంలో బుధవారం నాడు చేగుంట ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించారు, సీ డి పి ఓ స్వరూప రాణి మరియు ఎమ్మార్వో శివప్రసాద్, ఎస్సై చైతన్య కుమార్ రెడ్డి మాట్లాడుతూ, బాల్య వివాహాలు నేరం అని భారత శిక్షస్మృతి...