పూతన పేరు వినగానే చిన్ని కృష్ణునికి విషపు పాలిచ్చి, అతని చేతిలో చనిపోయిన రాక్షస స్త్రీ అని అందరికీ గుర్తు వచ్చేస్తుంది.

(స్టేట్ బ్యూరో)నవంబర్,12,మెదక్ టుడే న్యూస్: •పూతన….. పూతన పేరు వినగానే చిన్ని కృష్ణునికి విషపు పాలిచ్చి, అతని చేతిలో చనిపోయిన రాక్షస స్త్రీ అని అందరికీ గుర్తు వచ్చేస్తుంది. చిన్ని కృష్ణుని చేతిలో చనిపోయినవారిలో పూతనకు ఒక ప్రత్యేకత ఉంది. రాజైన కంసుని ఆజ్ఞ దాటలేక ఆమె ఎంతోమంది శిశువులను చంపింది. తన బిడ్డను తనే స్వయంగా చంపుకుంది. కంసుడు చివరగా నంద కుమారుడైన కృష్ణుని చంపమన్నాడు. స్త్రీలందరూ తనను చూసి భయపడుతున్నారని, శిశుహంతకి అని నిందిస్తున్నారని, ప్రతి శిశువులో తన బిడ్డ దీనాలాపాలు...