మెదక్ ఇన్చార్జి మంత్రివర్యులు వివేక్ వెంకటస్వామిమహిళల అభ్యున్నతే ప్రభుత్వ ద్వేయం
•మహిళల అభ్యున్నతే ప్రభుత్వ ద్వేయం •మెదక్ జిల్లా లో మహిళలకు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు •పండగ వాతావరణం లో ఘనంగా చీరలు పంపిణీ కార్యక్రమం, •కార్మిక, గనుల శాఖ మంత్రి , మెదక్ ఇన్చార్జి మంత్రివర్యులు వివేక్ వెంకటస్వామి మెదక్,నవంబర్,22,మెదక్ టుడే న్యూస్:ప్రతినిధి రాష్ట్ర ప్రభుత్వం మహిళల ఆర్థికంగా ఎదిగేందుకు, సామాజిక శ్రేయస్సు కోసం వివిధ సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని, మహిళా సంఘాల సభ్యులకు అందజేస్తున్న వడ్డీ లేని రుణాలను సద్వినియోగం చేసుకోవాలని కార్మిక గనుల శాఖ మాత్యులు వివేక్ వెంకటస్వామి...