నిరుపేద కుటుంబానికి ఆర్ధిక సహాయం అందజేసిన యువ నాయకుడు సండ్రుగు శ్రీకాంత్..

నిరుపేద కుటుంబానికి ఆర్ధిక సహాయం అందజేసిన యువ నాయకుడు సండ్రుగు శ్రీకాంత్ చేగుంట నవంబర్ 10 మెదక్ టుడే న్యూస్: చేగుంట మండలం బి కొండాపూర్ గ్రామానికి చెందిన పాలిటి రాజు తల్లి లక్ష్మి మరణించిన విషయం తెలుసుకున్న సండ్రుగు శ్రీకాంత్ దుబ్బాక కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి ఆదేశాల మేరకు ఆర్ధిక సహాయం మరియు 50 కేజీ ల బియ్యం అందజేశారు.ఈ కార్యక్రమంలో కొండాపూర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రమేష్, ఇందిరమ్మ కమిటీ సభ్యులు వడియారం ప్రభాకర్, పెద్దపోత చంద్రం,గోరిమిండ్ల...