ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన అదునపు కలెక్టర్..

మెదక్ నవంబర్ 11 మెదక్ టుడే న్యూస్: ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్. కొనుగోలు లో ఆలస్యం ఉండద్దు. •70 వేల 100 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు. •అదనపు కలెక్టర్ నగేష్. మెదక్ మండలం పాతూరు ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని అదనపు కలెక్టర్ నగేష్ మంగళవారం ఆకస్మికం గా సందర్శించారు.ఈ సందర్బంగా కలెక్టర్ కేంద్రం లో నిర్వహిస్తున్న వివిధ రిజిస్టర్ లను పరిశీలించి ఎప్పటికప్పుడు వచ్చే ధాన్యం వివరాలను అలాగే కొనుగోలు అయిన వివరాలను రిజిస్టర్ లో నమోదు చేయాలన్నారు.తేమ...