మౌలానా అబుల్‌ కలాం ఆజాద్‌ జీవితం ఆదర్శనీయమని అదనపు కలెక్టర్‌ నగేష్ అన్నారు..

మెదక్, నవంబర్ 11 మెదక్ టుడే న్యూస్ మౌలానా అబుల్‌ కలాం ఆజాద్‌ జీవితం ఆదర్శనీయమని అదనపు కలెక్టర్‌ నగేష్ అన్నారు. అబుల్‌ కలాం 137ఆజాద్‌ జయంతి సందర్భంగా కలెక్టరేట్‌లో మంగళవారం మైనార్టీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో సంబంధిత అధికారులు సిబ్బందితో అదనపు కలెక్టర్ నగేష్ అబుల్ కలాం ఆజాద్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఆజాద్‌ జయంతి రోజును జాతీయ విద్యా దినోత్సవంగా నిర్వహిస్తారని తెలిపారు. దేశంలోని విద్యాభివృద్ధికిబాటలు వేసిన మొదటి దేశ విద్యా...