మెదక్ టుడే’ కథనానికి స్పందన: అమీన్‌పూర్ ప్రధాన రహదారిపై ఆక్రమణల తొలగింపు.

ఆక్రమణలపై జిహెచ్ఎంసి అధికారుల ఉక్కుపాదం - నరే గూడెం నుండి కిష్టారెడ్డిపేట వరకు స్పెషల్ డ్రైవ్ అమీన్‌పూర్ జనవరి 31:(మెదక్ టుడే) న్యూస్ ప్రతినిధి,సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు నియోజకవర్గం అమీన్‌పూర్ జిహెచ్ఎంసి పరిధిలో ప్రధాన రహదారుల వెంట అక్రమంగా వెలిసిన షెడ్లు, తడకల తొలగింపునకు అధికారులు భారీ ఎత్తున చర్యలు చేపట్టారు. నరేగూడెం నుండి కిష్టారెడ్డిపేట వెళ్లే ప్రధాన రహదారిపై ప్రజల రాకపోకలకు ఆటంకం కలిగిస్తున్న ఆక్రమణలపై జిహెచ్ఎంసి అధికారులు శనివారం ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు.ఇటీవల 'మెదక్ టుడే' పత్రికలో రహదారి ఆక్రమణలు మరియు...