మేడే స్ఫూర్తితో ఐక్య పోరాటాలు నిర్వహిద్దాం.

సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఎన్ రాజు(స్పెషల్ కరస్పాండెంట్)షాద్ నగర్,మే,01, మెదక్ టుడే: 141వ ప్రపంచ కార్మిక దినోత్సవం మేడే నేడు. 1886 మే 1వ తేదీన చికాగో నగరంలో జరిగిన కార్మిక వర్గ పోరాటంపై విచక్షణ రహితంగా పెట్టుబడిదారీ వర్గం జరిపిన కాల్పుల్లో 5వేల మందికి పైగా కార్మికులు ప్రాణాలర్పించారు. దాని గుర్తుగానే నేటికీ ప్రపంచ కార్మిక దినోత్సవం జరుపుకుంటాం అని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఎన్ రాజు అన్నారు. ఈరోజు షాద్ నగర్ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం ఆవరణలో తెలంగాణ వ్యవసాయ కార్మిక...