మే 20న దేశవ్యాప్త మెడికల్ షాపుల బంద్ తెలంగాణ కెమిస్ట్స్ అండ్ డ్రగ్గిస్ట్స్ అసోసియేషన్.
చేగుంట,మే,17,మెదక్ టుడే న్యూస్:చేగుంట మండలం, అఖిల భారత ఔషధ విక్రేతల సంఘం (ఏఐఓసీడీ ) పిలుపు మేరకు ఈ నెల 20వ తేదీ బుధవారం దేశవ్యాప్తంగా అన్ని మెడికల్ షాపుల బంద్ నిర్వహిస్తున్నట్లు తెలంగాణ కెమిస్ట్స్ అండ్ డ్రగ్గిస్ట్స్ అసోసియేషన్ (టీటీసీడిఏ ) రాష్ట్ర అధ్యక్షులు కె. శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి, తెలంగాణ రాష్ట్ర ఫార్మసీ కౌన్సిల్ మెంబర్, మెదక్ జిల్లా కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అధ్యక్షులు టి. రాజు ఒక ప్రకటనలో తెలిపారు. ఇందులో భాగంగానే ఈరోజు చేగుంట లో ప్రెస్ మీట్...