పాపన్నపేట,మార్చ్,4,మెదక్ టుడే న్యూస్:పాపన్నపేట మండల పరిధి లోని నార్సింగి గ్రామానికి చెందిన వారాంతపు సంత మార్కెట్ వేలం పాట మంగళవారం నార్సింగి గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద బహిరంగ వేలం పాట నిర్వహించారు. గ్రామానికి చెందిన పూంటికూర సందీప్ గౌడ్ రూ. 2.88 లక్షలకు ఈ హక్కును దక్కించుకున్నారు.సర్పంచ్ దారబోయిన మల్లేశం,ఉప సర్పంచ్ శ్రీరామ్ నరేష్,పంచాయతీ కార్యదర్శి తదితరులు ఉన్నారు.
