MEDAK TODAY
Newspaper Banner
Date of Publish : 16 March 2026, 12:10 pm Digital Edition : Medak Today

మార్కెట్ వేలం పాట ఆదాయం రూ.6.55 లక్షలు.

పాపన్నపేట,మార్చ్,16,మెదక్ టుడే న్యూస్:పాపన్నపేట గ్రామ పంచాయతీ కార్యాలయంలో సోమవారం తైబజారు కు అధికారులు వేలం పాట నిర్వహించారు. రూ.6.55.000 లకు దున్న శివ గౌడ్ అధిక ధర పలికి ఈ హక్కుని దక్కించుకున్నారు .ఈకార్యక్రమంలో ఎంపీవో శ్రీశైలం,గ్రామపంచాయతీ కార్యదర్శి నయీమ్,సర్పంచ్ పావని నరేందర్ గౌడ్,ఉప సర్పంచ్ సద్దామ్ హుస్సేన్,గ్రామ ప్రజలు పాల్గొన్నారు.