మంత్రి దామోదర్ రాజనర్సింహను కలిసిన కాట శ్రీనివాస్ గౌడ్: నియోజకవర్గ సమస్యలపై చర్చ.

•పటాన్‌చెరు అభివృద్ధి పనులపై సచివాలయంలో మర్యాదపూర్వక భేటీ నియోజకవర్గ సమస్యల పరిష్కారానికి మంత్రి సానుకూల స్పందన పటాన్‌చెరు,మార్చి,10,(మెదక్ టుడే) న్యూస్:ప్రతినిధి.తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ ని పటాన్‌చెరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కాట శ్రీనివాస్ గౌడ్ మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. నియోజకవర్గ అభివృద్ధి మరియు ప్రజా సమస్యలే అజెండాగా ఈ భేటీ కొనసాగింది. ముఖ్య అంశాలు: ఈ సందర్భంగా పటాన్‌చెరు నియోజకవర్గ పరిధిలో పెండింగ్‌లో ఉన్న పలు అభివృద్ధి పనుల గురించి...