తెలంగాణ రాజ్యాధికార పార్టీ తీర్థం పుచ్చుకున్న హై కోర్ట్ అడ్వకేట్ చుంచు లక్ష్మీ నారాయణ..

(స్టేట్ బ్యూరో) మంచిర్యాల జిల్లా, నవంబర్ 13 మెదక్ టుడే న్యూస్: తెలంగాణ రాజ్యాధికార పార్టీ తీర్థం పుచ్చుకున్న హై కోర్ట్ అడ్వకేట్ చుంచు లక్ష్మీ నారాయణ, పార్టీ సిద్ధాంతాలు, తీన్మార్ మల్లన్న పోరాట స్ఫూర్తికి ఆకర్షితులై, బీసీ రాజ్యాధికారమే లక్ష్యంగా ముందుకు సాగాలని , బీసీ, ఎస్సీ, ఎస్టీల ఆత్మాభిమానంకొరకై ఏర్పడిన పార్టీలో కలిసి పనిచేయాలని నిర్ణయించుకుని గురువారం పార్టీ లో చేరారు. మంచిర్యాల జిల్లా అధ్యక్షులు మహేష్ వర్మ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది. మీలాంటి అడ్వకేట్లు , మేధావులు,...