మల్లికార్జున హిల్స్‌లో ఘనంగా గణేష్ నవరాత్రోత్సవాలు.

మల్లికార్జున హిల్స్‌లో ఘనంగా గణేష్ నవరాత్రోత్సవాలు. • అలరించిన నాట్యకళ అకాడమీ సాంస్కృతిక ప్రదర్శనలు.. నిక్షిత గౌడ్‌కు కృతజ్ఞతలు • వైభవంగా 7వ రోజు మహా అన్నదానం.. సుమారు 4 వేల మంది భక్తుల రాక అమీన్‌పూర్, సెప్టెంబర్ 21:(మెదక్ టుడే) న్యూస్ ప్రతినిధి.బీరంగూడ పరిధిలోని మల్లికార్జున హిల్స్ కాలనీలో శ్రీ వినాయక చవితి నవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవంగా, భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. కాలనీ మెంబర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ ఉత్సవాల్లో భాగంగా వినాయక మండపం వద్ద నిర్వహించిన ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు,...