మైనర్ బాలికకు పెళ్ళి చేసినందుకు నిందితులు అరెస్ట్..
మైనర్ బాలికకు పెళ్ళి చేసినందుకు నిందితులు అరెస్ట్ (స్టేట్ బ్యూరో)నవంబర్,21,మెదక్ టుడే న్యూస్: 13 ఏళ్ల మైనర్ బాలిక వివాహ ఘటనలో వరుడు, అతని తల్లిదండ్రులను అరెస్ట్ చేసిన గుంటూరు సౌత్ డీఎస్పీ భానోదయ.గుంటూరు జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ ఆదేశాల మేరకు గుంటూరు జిల్లాలో బాలికలు , మహిళల రక్షణ , భద్రతకు పటిష్ట చర్యలు తీసుకుంటున్నామని గుంటూరు సౌత్ జోన్ డిఎస్పి భానోదయ మీడియాకు తెలిపారు.మైనర్ బాలిక వివాహానికి కారణమైన ఆమె నాయనమ్మ, వివాహం జరిపించిన చర్చి పాస్టర్ పై చట్ట...