మద్యం,మహిళ వ్యామోహమే కేశవుల ప్రాణాలు తీశాయి.
షాద్‌నగర్ శివారులో సంచలనం సృష్టించిన హత్య కేసును ఛేదించిన పోలీసులునిందితుల అరెస్ట్.. పోలీసులకు డీసీపీ శిరీష ప్రశంసలు, రివార్డులు (స్పెషల్ కరస్పాండెంట్)షాద్‌నగర్,మే,12,మెదక్ టుడే న్యూస్: మద్యం మత్తు, మహిళ వ్యామోహం ఓ వ్యక్తి ప్రాణాలను బలితీసుకున్న ఘటన రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ శివారులో సంచలనం సృష్టించింది. కేవలం జేబులో ఉన్న పదివేల రూపాయల కోసం ఓ మహిళతో కలిసి మరో వ్యక్తి పన్నిన పథకం చివరకు దారుణ హత్యకు దారితీసింది. అయితే ఈ కేసును పోలీసులు అత్యంత చాకచక్యంగా విచారించి కేవలం కొద్ది గంటల్లోనే...